Telugu heart touching love quotes in Telugu love words | #Sureshbojja | Sureshbojja | Telugu prema K

Thanks! Share it with your friends!

Close

Trough heart touching love quotes in Telugu love words | #Sureshbojja | Sureshbojja | Telugu prema Kavithalu

నాకు నీవు బాగా గుర్తుకువస్తున్నావ్ నేను నిన్ను మరచిపోలేకపోతున్న మన ఇద్దరి మధ్యన ఎటువంటి గొడవలు లేవు breakup కూడా చెప్పుకోలేదు అయిన నీవు నన్ను ఎందుకు వదిలేసావు కాలమే మారుతోంది అనుకున్నాను కానీ కాలంతోపాటు మనల్ని ప్రేమించే వారు కూడా మారిపోతారు అని ఇప్పుడే తెలుసుకున్నాను బంగారం ఇష్టంగా పిలిస్తే పలికే అంత దూరం లో ఉంటావ్ అనుకున్నాను కానీ నీకోసం ఏడుస్తున్న కూడా పట్టించుకోకుండా ఉండే అంత దూరం అవుతావని అనుకోలేదు

  • Rating:
  • Views:1,036,688 views

Comments

Kamareddy Rajini says:

Yes, really I'm so sad because my baby is avoiding me 😭😭😭😭😭😭 I love my navee I miss you bangaram

Shaik Shameemhafiz says:

True love unty manasu lo ni mtallu chapka poyina ardam autyi pilichina venanta ga unnaru anty alanti vala kosam knnillanu Weaste chyekudahu life enka chala undani mundu ku vellali

Venkata Sai Komali Komali says:

All people are fake

Thakur Jashwanth says:

super bro dialogue 👏👏

Potnuru Ramana says:

Super anna
Ne vedio s gurinchi waiting

Sunitha Suni says:

Super Suresh Garu

Vinodkumar pallati says:

Bro you to great bro🙏

Venkata RamiReddy Kalva says:

Frst view & frst like and frst comment… wt is this bro same to same problem in my life 😭😭

Comments are disabled for this post.