Telugu emotional love story | #Sureshbojja | Telugu prema Kavithalu | Love quotes in Telugu | bojja

Thanks! Share it with your friends!

Close

Telugu best love story #Sureshbojja love failure quotes Sureshbojja Bojjasuresh

నీ జీవితంలో నన్నోక నీటి బుడగను చేసావు,
నన్ను సృష్టించింది నువ్వే అంతం చేసేది నువ్వే,
నీ కంటూ ఎవరు లేరన్నవేళ నేనున్నాను అన్నా,
నీకందరు ఉన్నారని తెలిసి నన్ను దూరం చేసావు,
నీ అడుగులకు నా అడుగులతో కలపాలి అన్నావు,
నా అడుగులు కలిసే వేళ నీ అడుగులు వెనక్కి తీసావు, నీ ప్రపంచంలో నన్ను ఒంటరిని చేసావు…. నువ్వు కాదంటే నేను నిన్ను మరచిపోతాననుకోవద్దు…
నేను నిన్ను ప్రేమించాను…
ప్రేమిస్తున్నాను…
ప్రేమిస్తూనే ఉంటాను…
నాకు సంబంధించినంత వరకు నా జీవితానికి కలైన నిజమైన నువ్వే నువ్వే…నేను కార్చే ప్రతి కన్నీటి చుక్కను అడుగు
నీపై నాకు ఎంత ప్రేమ ఉందో చెప్తుంది……
నీకై ఎదురు చూసే నా కంటి పాపను అడుగు
నీ కోసం ఎంత ఆరాట పడుతున్నానో చెప్తుంది…..
నీ ప్రేమ పొందటం కోసం స్పందించే నా గుండె చప్పుడును అడుగు
నీపై నా ప్రేమను చెప్తుంది…….

  • Rating:
  • Views:4,598,211 views

Comments

Gun Star Creation says:

Always ur quotes is super bro

mahi mahendra royal says:

Nice taking

mahi mahendra royal says:

Supper my lovely friend

BOJJA GANESH says:

Super bro last lo enka super ur voice

Sunitha Suni says:

Super super Suresh Garu

Chandu Chandu says:

Super annaya

Thakur Jashwanth says:

super bro dialogue

Shrikanth Naman says:

Annaya ni voice super

Write a comment

*