మనిషిలా మట్టిలో కలిపేయకుండా | #Sureshbojja | Telugu love failure quotes | Sureshbojja | Telugu love

Thanks! Share it with your friends!

Close

మనిషిలా మట్టిలో కలిపేయకుండా | #Sureshbojja | Telugu love failure quotes | Sureshbojja | Telugu love

నీ ప్రేమతో నన్ను వెలుగులోకి తెచ్చావనుకున్నాను….కానీ,
దూరంగా ఉన్న వెలుగుని చూపిస్తూ చీకట్లో ఉంచావని
తెలుసుకోలేకపోయా…..

మనిషిలా మట్టిలో కలిపేయకుండా మిగిల్చావ్…కానీ
మనసుని చంపేసావ్….

నువ్ నన్ను మోసం చేశావని….నేను నిన్ను
ప్రేమించడం మానేస్తే……
నా ప్రేమ నిజమెలా అవుతుంది…..

అలా చేస్తే ని మోసానికి….నా ప్రేమకి…
తేడా ఏంటి…..

నువ్వు నన్ను మోసం చేశావని….ని నుండి బాధను నేను కోరుకోలేను…ఎప్పటికి నాకు కావాల్సింది….
నువ్వు జీవితాంతం….సంతోషంగా ఉండటమే

  • Rating:
  • Views:3,001,626 views

Comments

sunny bhai says:

Anna really u r thop

Sunitha Suni says:

Really super Suresh Garu

Pavan Rock says:

Super 😫😫😫😫😫😫😫

Hema Latha says:

Are really suresh bojja garu 100%kadhu kadha1000%nijamandi super msg video chudagane im really very happy andi superrrrrrrrr ante superrrrrrrrrrrr

sree n says:

Super ga chepparu suresh

telugu dj song 2019 says:

Super Anna wonderful message

Chandu Chandu says:

Super annaya

Thakur Jashwanth says:

super bro love you

Hari Crazy says:

Heart touching bro

Write a comment

*