ప్రతి నిమిషం నీకు నేను మెసేజ్ చేస్తుంటే | #Sureshbojja | Telugu love failure quotes | Sureshbojja

Thanks! Share it with your friends!

Close

ప్రతి నిమిషం నీకు నేను మెసేజ్ చేస్తుంటే | #Sureshbojja | Telugu love failure quotes | Sureshbojja

ప్రతి నిమిషం నీకు నేను మెసేజ్ చేస్తుంటే నీకు
ఇబ్బందిగా ఉందేమో కానీ నాకు మాత్రం మీ దగ్గర నుంచి మెసేజ్ రాకుండా ఉంటే బాధగా ఉంది నువ్వు ఆన్లైన్ లో ఉంటూ నేను చేసిన ప్రతి మెసేజ్ చూస్తూ రిప్లై ఇవ్వకుండా ఉంటుంటే కళ్ళు కంటతడి పడుతున్నాయి నీ మెసేజ్ కోసం ఆశగా ఎదురు చూసే గుండె బాధతో నిరాశగా ఎదురుచూస్తోంది ఇక నేను అంటావా ఈ ప్రపంచంలో నా చుట్టూ ఎంత మంది ఉన్నా నీవు నా పక్కన లేవు అన్న ఆలోచన ప్రతి క్షణం నన్ను కాల్చుకు తింటోంది నేను పేరుకే బ్రతుకున నువ్వు దూరమైన ఆ క్షణమే మరణించా

  • Rating:
  • Views:4,532,847 views

Comments

Thakur Jashwanth says:

wow super dialogue bro

Chandu Chandu says:

Super annaya

Sunitha Suni says:

Super Suresh Garu

Write a comment

*